కరోనాతో కాదు క్వార్టర్ లేక చచ్చిపోయేట్టున్నాం..

Mar 28, 2020, 5:31 PM IST

రోజూ క్వార్టర్ లేందే సచ్చిపోతం సార్..దయ చూపండి...అంటోందో నేపాళీ మహిళ. లాక్ డౌన్ నేపథ్యంలో వైన్ షాపులు బంద్ ఉండడంతో మందు దొరకడం లేదు. వీళ్లకేమో రోజూ క్వార్టర్ తాగందే నిద్రపట్టదట..దాంతో చేతులు,కాళ్లు పీకుతున్నయ్...ధైర్యం ఒస్తలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుందో మహిళ.