ఫైబర్ గ్రిడ్ కేసులో ఎపి సిఐడి టిడిపి ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.
ఫైబర్ గ్రిడ్ కేసులో ఎపి సిఐడి టిడిపి ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో టీడిపి బాధ్యతను నారా బ్రాహ్మణి చేపట్టవచ్చునని సమాచారం.