విజయవాడలో నిర్వహించిన “విలువల విద్యా సదస్సు” కార్యక్రమంలో విద్య మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో విలువల ఆధారిత విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పై మాట్లాడారు.