శివరాత్రి వేడుకలు : స్టెప్పులేసిన నందిగామ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్

Feb 22, 2020, 1:23 PM IST

నందిగామ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా పాటలకు సరదాగా స్టెప్పులేశారు. గ్రామస్తులతో కలిసి కాసేపు సరదాగా గడిపారు.