తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో సంబరాలు

Mar 18, 2023, 2:45 PM IST

పట్టభద్రుల శాసనమండలి  ఎన్నికలలో అఖండ విజయం  సాధించిన సందర్భంగా బాణాసంచా కాలుస్తు విజయోత్సవ సంబరాలు . పాల్గొన్న  తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు