రథసప్తమి ఉత్సవాల సందర్భంగా అరసవల్లిలో ఆదిత్యుని శోభాయాత్రను గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. భక్తుల నినాదాలు, ప్రత్యేక అలంకరణలు, ఆధ్యాత్మిక వాతావరణంతో ఈ శోభాయాత్ర విశేష ఆకర్షణగా నిలిచింది.