కాషాయ వస్త్రాలు ధరించి, కావడి భుజాన పెట్టి... విశాఖలో ఘనంగా మార్వాడీల శోభయాత్ర

కాషాయ వస్త్రాలు ధరించి, కావడి భుజాన పెట్టి... విశాఖలో ఘనంగా మార్వాడీల శోభయాత్ర

Published : Jul 31, 2022, 12:06 PM ISTUpdated : Jul 31, 2022, 12:20 PM IST

విశాఖపట్నం : ప్రతిఏడాది పవిత్ర శ్రావణమాసంలో వచ్చే మొదటి ఆదివారం మార్వాడీలు విశాఖలో కావడి యాత్ర చేపట్టే విషయం తెలిసిందే.

విశాఖపట్నం : ప్రతిఏడాది పవిత్ర శ్రావణమాసంలో వచ్చే మొదటి ఆదివారం మార్వాడీలు విశాఖలో కావడి యాత్ర చేపట్టే విషయం తెలిసిందే. ఇలా ఈ రోజు మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఈ యాత్ర ఘనంగా సాగింది. మాధవదార కొండల్లోని స్వచ్చమైన నీటితో శ్రావణమాసంలో పరమశివున్ని అభిషేకిస్తే మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. కాబట్టి విశాఖలోని మార్వాడీలు మాదవదార నుండి శోభాయాత్రగా వుత్కల్ జగన్నాథ ఆలయానికి చేరుకుంటారు. ఇలా ఇవాళ మార్వాడీ యువతీ యువకులు కాషాయ వస్త్రాలు ధరించి కావడి మోస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ కావిడి యాత్రలో మార్వాడీలతో పాటు సిందీ, రాజస్థానీ, తెలుగు ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు.  
 

18:54Vizag Police Commissioner: తాగి రోడ్డెక్కితే జైలుకే విశాఖ పోలీస్ హెచ్చరిక | Asianet News Telugu
12:09Dwadasi Chakra Snanam in Tirumala: ద్వాదశి సందర్బంగా తిరుమలలో చక్రస్నానం | Asianet News Telugu
03:27Ganta Srinivasa Rao Pressmeet: సింహాచలం ప్రసాద ఘటనపై గంటా శ్రీనివాసరావు ప్రెస్ మీట్| Asianet Telugu
04:44Nellore SP Ajitha Vejendla: నెల్లూరులో వార్షిక తనిఖీ నిర్వహించిన ఎస్పీ| Asianet News Telugu
04:01Tirumala Vaikunta Dwara Darshanam: తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు| Asianet News Telugu
08:05Deputy CM Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ | Asianet News Telugu
09:46Vijayawada Police Press Conference: 2025 నేర నియంత్రణపై పోలీస్ కమీషనర్ ప్రెస్ మీట్| Asianet Telugu
07:02Mukkoti Ekadashi Celebrations: నెల్లూరు లో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు| Asianet News Telugu
05:44తిరుమల వైకుంఠ ద్వార దర్శనంచేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
05:19Tirumala Vaikunta Ekadashi: వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమలలో స్వర్ణరథం | Asianet News Telugu