ఆస్తి కోసం కన్న తల్లినే హతమార్చిన కసాయి కొడుకు...కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు...

Mar 12, 2022, 5:01 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట లో దారుణం. కన్న తల్లిని కత్తి తో పొడిచి దారుణంగా హత్య చేసిన కొడుకు. స్థానిక పల్నాడు బస్టాండ్ సమీపాన రామిరెడ్డిపేటలోని ఠాగూర్ స్కూల్ వద్ద నివాసముంటున్న బత్తుల శివమ్మని  కొడుకు బత్తుల వెంకట రావు దారుణం గా హత్య చేసి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న  నరసరావుపేట ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు...