RTC Fare Hike : జగన్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతున్నాడు...

Dec 11, 2019, 2:24 PM IST

ఆర్.టి.సి బస్సు చార్జీల పెరుగుదలకు నిరసనగా విశాఖ జిల్లా మద్దెలపాలెంలో తూర్పు నియోజకవర్గం టీడీపీ నేత పట్టాభిరామ్ నిరసన చేపట్టారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తే జగన్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతున్నారంటూ ఎద్దేవా చేశారు.