మదనపల్లి కూతుర్ల హత్య కేసు: వెర్రి అరుపులతో జైలులోని ఖైదీలను భయపెట్టిన పద్మజ
Jan 27, 2021, 3:42 PM IST
మూఢ భక్తితో ఇద్దరు కూతుళ్లను హత్య చేసిన పురుషోత్తంనాయుడు, ఆయన భార్య పద్మజల మానసిక స్థితి సరిగా లేనందున తిరుపతి స్విమ్స్ కు తరలించాలని జైలు అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు మేజిస్ట్రేట్ అనుమతి తీసుకొన్నారు.