vuukle one pixel image

పోయినవన్నీ తిరిగి వస్తాయి బాధపడకు.. తప్పక చూడాల్సిన గరికపాటి వీడియో | ఉగాది వేడుకలు | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Mar 31, 2025, 3:00 PM IST

కృష్ణా జిల్లా ఆత్కూర్‌లోని స్వర్ణ భారత్ ట్రస్ట్ భవన్‌లో ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ప్రసంగించారు.