నంద్యాల-గిద్దలూరు ఘాట్‌లో చిరుత సంచారం

Jun 26, 2024, 2:08 PM IST

నంద్యాలలో చిరుత కలకలం రేగింది. నంద్యాల గిద్దలూరు ఘాట్ రోడ్ లో చిరుత సంచరించడంతో ప్రజలు భయం భయంగా ఉన్నారు.