కృష్ణాజిల్లాలో కట్టలేరు వాగు పొంగి ప్రవహిస్తున్న రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు

Oct 7, 2020, 5:10 PM IST

కొంత మంది ప్రయాణికులు సరదాగా బైక్లను కడుక్కుంటూ ఎంత ఒరవడి వచ్చినా రెండు మండలాలకు రాకపోకలు కొనసాగిస్తున్నారు. 
 గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండ భారీగా కురుస్తున్న  వర్షాలకు కట్టలేరు కు భారీగా చేరిన  వరద నీరు చేరడంతో కట్టమీదనుండి ప్రవహిస్తుంది .