నెల్లూరు జిల్లా వింజమూరు ఎంపీపీ ఎన్నిక జరిగిన తీరుపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని కూటమి ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇది కూటమి ప్రభుత్వ పతనానికి ప్రారంభమని జోస్యం చెప్పారు.