పద్మాసనం నుండి మయూరాసనం వరకు: అదరగొట్టిన చిట్టితల్లి

Jun 21, 2020, 6:26 PM IST

అంతర్జాతీయ యోగ దినోత్సవం నాడు ఈ చిన్నారి యోగాసనాలను అదరగొట్టింది. యోగ గురువులకు తీసిపోకుండా, నిష్ణాతురాలిలాగా తనవయసుకు మించిన ఆసనాలతో అదరగొట్టింది. అలా అని ఎవరో యోగా పోటీల్లో పాల్గొనే చిన్నారి అనుకునేరు. సాధారణ స్కూల్ విద్యార్థిని. మీరు ఒకసారి చూడండి.