Nov 20, 2019, 9:22 AM IST
ఏ కొండూరు మండలం చీమలపాడు లో మంగళవారం సాయంత్రం ఇంటర్నేషనల్ ఖదిరియా సుఫి కాన్ఫరెన్స్ జరగనుంది. దీంట్లో పాల్గొనేందుకు విచ్చేసిన బాగ్దాద్ మెహబూబ్ సుభాని రెహమాతులాలై దర్బార్ షరీఫ్ పీఠాధిపతులు సయ్యద్ హషిముద్దీన్ కు గన్నవరం విమానశ్రయంలో ఘన స్వాగతం లభించింది.