Aug 15, 2020, 10:20 AM IST
R&B గెస్ట్ హౌస్ కు చేరుకున్న హోమ్ మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.అంతంరం పరేడ్ గ్రౌండ్ లో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ చక్రధర్, జిల్లా SP భాస్కర్ భూషణ్, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.