ఎల్జీ పాలిమర్స్ : ఎప్పుడూ కననీ విననీ ప్యాకేజీ.. జగన్ ది చాలా పెద్ద మనసు.. పంచకర్ల రమేష్

May 9, 2020, 12:26 PM IST

విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పాల్జీ మర్స్ బాధితులను మాజీ ఎమ్మెల్యే పంచ కర్ల రమేష్ బాబు పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ ఈ సంఘటన జరగడం దురదృష్టకరం.. ఊర్లో ఉండకుండా ఇలాంటి పరిశ్రమలు తరలిస్తే ఇటువంటి సంఘటనలు  భవిష్యత్ లో జరగవన్నారు.