తుళ్లూరు స్పెషల్ టీ : చాయ్ దుకాణంలో పనిచేసిన మాగంటి బాబు

Jan 14, 2020, 12:26 PM IST

తుళ్ళూరులో భోగిమంటల కార్యక్రమానికి వచ్చిన మాజీ ఎంపీ మాగంటి బాబు కాసేపు సరదాగా గడిపారు. అక్కడి చాయ్ దుకాణంలో టీ కాస్తూ, షాపు యజమాని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.