భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరద ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాలి.
భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరద ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాలి. గత పదహారు నెలలుగా ప్రభుత్వ నిర్లక్ష్య విధానాల వల్లే రాష్ట్రంలోని వరద నష్టాలకు కారణమని మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు చినరాజప్ప ఆరోపించారు.