విశాఖ సెజ్ లో భారీ అగ్నిప్రమాదం... ఎగిసిపడుతున్న మంటలు

Apr 11, 2021, 2:48 PM IST

విశాఖ సెజ్ లోని పూజా కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ఎగిసిపడుతుండటంతో అగ్నిమాపక సిబ్బందికి కూడా అదుపుచేయడం కష్టంగా మారింది. అయితే తీవ్రంగా శ్రమించి చివరకు మంటలను అదుపుచేశారు.