పొలాల్లో అక్రమంగా కొలతలు వేస్తున్నారు  ...  తాడేపల్లి పోలీసు స్టేషన్ లో రైతుల పిర్యాదు

పొలాల్లో అక్రమంగా కొలతలు వేస్తున్నారు ... తాడేపల్లి పోలీసు స్టేషన్ లో రైతుల పిర్యాదు

Published : Mar 18, 2023, 05:13 PM IST

తమపొలంలో అక్రమంగా కొలతలు వేస్తున్నారని ఇద్దరు వ్యక్తులపై కొలనుకొండ U1 జోన్ రైతులు తాడేపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు .

తమపొలంలో అక్రమంగా కొలతలు వేస్తున్నారని ఇద్దరు వ్యక్తులపై కొలనుకొండ U1 జోన్ రైతులు తాడేపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు .కొంతమంది రాజకీయ నాయకులు కావాలనే వివాదాలు స్పష్టిస్తున్నారనని రైతుల ఆవేదన.