భార్యతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన డైరెక్టర్ కొరటాల శివ..!

Chaitanya Kiran  | Published: Feb 25, 2023, 9:46 AM IST

ఇంద్రకీలాద్రిఅమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన దర్శకుడు కొరటాల శివ దంపతులు .దర్శనానంతరం వేద పండితులు  ఆశీర్వచనం చేసారు . శంకర్ శాండిల్య దంపతులకు లడ్డు  ప్రసాదాన్ని అమ్మవారి చిత్రపటాన్ని అందచేశారు