ధూళిపాళ్లకు వైద్య పరీక్షలు... గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ కు తరలింపు

ధూళిపాళ్లకు వైద్య పరీక్షలు... గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ కు తరలింపు

Naresh Kumar   | Asianet News
Published : Apr 23, 2021, 05:18 PM IST

గుంటూరు: తెలుగుదేశం పార్టీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామునే అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 

గుంటూరు: తెలుగుదేశం పార్టీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామునే అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడలోని గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ కు తరలించారు. ఈ క్రమంలో టిడిపి నాయకులు నరేంద్రను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వారిని పక్కకు తోసేసి ధూళిపాళ్లను హాస్పిటల్ లోకి తరలించారు. 

08:28Deputy CM Pawankalyan: నాందేడ్ గురుద్వారా లో హిందీలో పవన్ పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
02:29Pawan Kalyan Visits Nanded Gurudwara: నాందేడ్ గురుద్వారా సందర్శించిన పవన్ కళ్యాణ్| Asianet Telugu
17:24Arasavalli Rathasapthami: అరసవల్లిలో 80 ఫీట్ రోడ్డులో మెగా సూర్యనమస్కారాలు | Asianet News Telugu
07:26Spectacular Drone Show in Arasavalli మోదీ, చంద్రబాబు చిత్రాలతో అదరగొట్టిన డ్రోన్ షో | Asianet Telugu
02:48Minister Atchannaidu: అరసవల్లిలో ఆదిత్యుని శోభాయాత్రను ప్రారంభించిన అచ్చెన్నాయుడు| Asianet Telugu
26:56CM Chandrababu Naidu: నగరిలోని హాస్టల్ లో నెట్ జీరో విధానం పరిశీలించిన సీఎం | Asianet News Telugu
13:36Visakha Utsav Celebrations 2026: విశాఖ ఉత్సవ్ వేడుకలోమంత్రి అనితతో సుమ పంచ్ లు | Asianet News Telugu
23:15Arasavalli Sri Suryanarayana Swamy Rathasapthami: అరసవల్లిలో రధసప్తమి ఉత్సవాలు | Asianet News Telugu
08:01RK Roja on CM Chandrababu: రేవంత్ రెడ్డి కి ఎందుకు భయపడుతున్నావ్? | YSRCP | Asianet News Telugu
07:46చంద్రబాబు, పవన్‌పై 420 కేసులు పెట్టాలి: RK Roja Strong Comments on TDP, JSP | Asianet News Telugu