Published : Dec 18, 2025, 12:03 AM ISTUpdated : Dec 18, 2025, 12:04 AM IST
5వ కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని అధికారులకు కీలక సూచనలు చేశారు. కూటమి ప్రభుత్వ లక్ష్యాలను నిబద్ధతతో ముందుకు తీసుకువెళ్లాలని, గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నామని తెలిపారు.