Nov 12, 2019, 12:16 PM IST
విజయవాడ భవానీపురంలో తమ వివాహేతర సంబంధాన్ని చూసిందనే కారణంగా కన్న కూతురిని ప్రియుడితో కలిసి చంపేసింది తల్లి. తరువాత ఏమీ తెలియనట్టుగానే కూతురు కన్పించడం లేదంటూ వెతికింది. ఈ నెల 10వ తేదీన కన్పించకుండా పోయిన ఎనిమిదేళ్ల ద్వారక మృతదేహం ఈ నెల 11వ తేదీ సాయంత్రం పక్కింట్లోనే గోనెసంచిలో లభ్యమైంది.