హనీ కరోనా పాట : చేయి చేయి కలిపితే ప్లస్పూ.. కరోనా అవ్వదు మైనస్సూ..

May 1, 2020, 4:31 PM IST

కరోనా మీద హనీ అనే యువతి పాట రాసి పాడింది. ఈ పాటకు మ్యూజిక్ సంగీతరావు అందించారు. కరోనా మీద జాగ్రత్తలు, ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల గురించి చెబుతూ.. ఎంతో బాగా రాసి పాడిన పాట చూడండి.