Aug 1, 2020, 11:02 AM IST
రాష్ట్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు మొదటిసారి శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. అయితే మామూలుగా వస్తే వార్తేముంది.. అందుకే మందీ మార్భలంతో పెద్ద కాన్వాయ్ తో వచ్చాడు. ఇంకే టోల్ గేట్ వద్ద.. విపరీతమైన జనం.. వారితో చేతులు కలుపుతూ మంత్రిగారూ... కరోనా కట్టడికి ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలకు ఇలాంటివారే అడ్డంకి అంటూ సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. వీడియోను