కాంగ్రెస్ భట్టి విక్రమార్కను అవమానించింది.. దళితులను కాంగ్రెస్ పార్టీ చిన్నచూపు చూస్తుంది

Mar 16, 2024, 1:38 PM IST

దళితుడైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను యాదాద్రిలో కింద కూర్చోబెట్టి.. కాంగ్రెస్ అగ్ర కుల నాయకులు దళితులను కించపరిచారు - ప్రధాని మోడీ