నగరిలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో నెట్ జీరో విధానంకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణ, పునరుత్పాదక ఇంధన వినియోగం, విద్యార్థులకు ఆరోగ్యకరమైన నివాస వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం అమలులోకి వచ్చింది.