ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మోడల్ హౌస్ ను పరిశీలించనున్న సీఎం జగన్
Aug 19, 2020, 12:57 PM IST
బోటు యార్డ్ వద్ద నూతనంగా నిర్మించిన మోడల్ హౌస్ ను పరిశీలించనున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు . తాడేపల్లి కి సీఎం జగన్ మోహన్ రెడ్డి వస్తుండడంతో దగ్గరుండి ఏర్పాట్లనుచూస్తున్న అధికారులు