నగరి స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో CM Chandrababu Power Full Speech | Asianet News Telugu

Published : Jan 24, 2026, 06:01 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో పరిశుభ్రత, అభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమంలో నగరిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణ, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై సీఎం ప్రసంగించారు.