CM Chandrababu: అధికారులకు చంద్రబాబు హెచ్చరిక | Asianet News Telugu

CM Chandrababu: అధికారులకు చంద్రబాబు హెచ్చరిక | Asianet News Telugu

Published : Jan 12, 2026, 09:09 PM IST

రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్‌లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, సెక్రటరీలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు వర్చువల్‌గా హాజరై ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు.