Aug 12, 2020, 1:03 PM IST
రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ భారత పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఏపిలో కాలరాస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ దళిత విద్యార్ధి, రిసెర్చ్ స్కాలర్ ఆరేటి మహేష్ ఉన్నత చదువులకు ఆటంకాలు కల్పించడం కక్షసాధింపు చర్యగా , విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే అని చంద్రబాబు ట్వీట్ చేసారు