Dec 13, 2019, 1:32 PM IST
గురువారం నాడు చంద్రబాబు నాయుడు అతని అనుచరులు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు గురువారంనాటు పెద్ద ఎత్తున అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న మార్షల్స్ గేటు మూసేసి లోపలికి ఎవరినీ అనుమతించలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ మార్షల్స్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు శుక్రవారం బయటకు వచ్చాయి. చంద్రబాబు నాయుడు అతని అనుచరులు కలిసి అధికారుల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని అంతేకాకుండా దాడి చేశారంటూ ప్రభుత్వం పేర్కొంది.