టీడీపీ అభ్యర్థి ఇంట్లో మద్యం బాటిళ్ల రాజకీయం

Mar 13, 2020, 4:47 PM IST

గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ ఎన్నికల్లో 4వ వార్డు నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న అడుసుమల్లి వెంకటేశ్వరరావు ఇంట్లో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మద్యం బాటిళ్లు తీసుకెళ్లి పెట్టారు. శుక్రవారం ఉదయం ఎక్సైజ్ అధికారులు సోదాకు రావడంతో అనుమానం వచ్చి సీసీ టీవీ ఫుటేజ్ చెక్ చేస్తే విషయం తెలిసింది. అదే ఈ వీడియో...