రాజకీయాలలో ఫాస్ట్ గా పాపులర్ అయిన మంత్రిపై Buggana Rajendranath Satires | YCP | Asianet News Telugu

రాజకీయాలలో ఫాస్ట్ గా పాపులర్ అయిన మంత్రిపై Buggana Rajendranath Satires | YCP | Asianet News Telugu

Published : Jan 12, 2026, 09:00 PM IST

మాజీ ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో నిర్వహించిన ఈ ప్రెస్ మీట్‌లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజలపై పడుతున్న భారం మరియు రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.