భార్య వసుంధర దేవి, కొడుకు మోక్షజ్ఞతో కలిసి సముద్రం ఒడ్డున బాలయ్య ఓపెన్ టాప్ జీప్ రైడ్

Jan 16, 2022, 12:13 PM IST

బాలయ్య సంక్రాంతి సంబరాలు మామూలుగా లేవు. భోగి నాడు గుర్రపు స్వారీ, ఆ తరువాత ఎడ్ల బండిపై ఊరంతా కలియతిరిగిన బాలయ్య నేడు చీరాల బీచ్ లో ఓపెన్ టాప్ జీప్ ని డ్రైవ్ చేస్తూ పండగను పూర్తిగా ఎంజాయ్ చేసారు. సోదరి పురంధేశ్వరి ఇంటికి కారంచేడు చేరుకున్న బలయ్య... అక్కడే సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకున్నారు.