ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు..

Jun 10, 2020, 11:57 AM IST

విశాఖపట్నంలో విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగ పూడి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నటుడు బాలకృష్ణ జన్మదిన వేడుకలు జరిగాయి. వెలగపూడి రామకృష్ణ మిగతా అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఆయన జన్మదిన వేడుకలు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు 
నిర్వహిస్తున్నట్టు తెలిపారు.