మమ్మల్ని చంపడానికే మీరొచ్చారు..పోలీసులపై మహిళల ఆగ్రహం....

Jan 20, 2020, 11:36 AM IST

అమరావతిలో నిరసన తెలుపుతున్న మహిళలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో మహిళలు, మహిళా పోలీసులకు మధ్యలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకవైపు అరెస్టులు చేస్తుంటే, మరోవైపు వ్యాన్ దిగి వెళ్లిపోతున్నారు. వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.