చంద్రబాబు సింగపూర్ వెళ్లి చికిత్స చేయించుకో.. ఏపీ మంత్రి ఘాటు విమర్శ

Nov 26, 2019, 4:46 PM IST

మంగళవారం ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. 2020 నాటికి ప్రాజెక్టు స్పిల్, కాపర్ డ్యాం పూర్తి చేస్తామన్నారు. నవంబర్ ఒకటి నుండి తిరిగి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. జూన్ కల్లా స్పిల్ వే, కాపర్ డ్యాం పూర్తి చేస్తామన్నారు.కేవలం 30 శాతం పూర్తి చేసిన చంద్రబాబు 75 శాతం పూర్తి చేశామని అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. మానసికంగా వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆయన ఇష్టమైన సింగపూర్ వెళ్లి చికిత్స చెయించుకోవాల్ననారు.