ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ

Jun 26, 2024, 1:59 PM IST

డిప్యూటీ సీఏం గా దూసుకుపోతున్నారు పవర్ స్టార్ పవణ్ కళ్యాణ్. వరుస సమీక్షలతో.. బిజీబిజీగా గడిపేస్తున్నారు. తాజాగా ఆయన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు.