విశాఖపట్నంలో స్మశాన వాటిక వద్ద క్యూ కట్టిన అంబులెన్స్ లు

Aug 14, 2020, 1:01 PM IST

కాన్వెంట్ జంక్షన్ వద్ద స్మశాన వాటిక వద్ద  అంత్యక్రియలు కోసం అంబులెన్స్ క్యూ కట్టాయి . స్మశాన వాటికకు వచ్చిన ప్రజలు కరోనా నియమములు పాటిస్తూ అంత్యక్రియలలో పాల్గొన్నారు . అంబులెన్సు సిబ్బంది కూడా  PPE కిట్లను ధరించి స్మశాన వాటికకు శవాలను తీసుకు వచ్చారు .