Dec 2, 2019, 9:59 AM IST
తిరుపతి నుంచి కాణిపాకం వెళ్లే జాతీయ రహదారిలో పాకాల వారి పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీ కొట్టుకోవడంతోనలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన చూసిన వెంటనే అక్కడున్నవారు 108 కి ఫోన్ చేసిన సిబ్బంది స్పందించలేదు. ఫోన్ చేసిన గంట తర్వాత కానీ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకోలేదు.