Dec 25, 2019, 11:47 AM IST
తుళ్ళూరు ధర్నా దీక్ష లో మోడీ, అమిత్ షా మాస్కులు ధరించి రైతులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. మోదీ మాస్కులతో వెయిట్ లిఫ్టింగ్ చేశారు. అమిత్ షా మాస్కులు వేసుకుని స్కిప్పింగ్ చేశారు. ఆడామగా, చిన్నా పెద్దా తేడా లేకుండా మాస్కులు ధరించి తమకు న్యాయం కావాలని నినాదాలు చేశారు.