కాసేపట్లో టీజేఎస్ అభ్యర్థుల ప్రకటన.. ఆరుగురితో జాబితా

sivanagaprasad kodati |  
Published : Nov 14, 2018, 12:59 PM IST
కాసేపట్లో టీజేఎస్ అభ్యర్థుల ప్రకటన.. ఆరుగురితో జాబితా

సారాంశం

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా మహాకూటమిలోని తెలంగాణ జనసమితి మరికాసేపట్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. కూటమిలోని మిగిలిన పార్టీలతో సీట్ల సర్దుబాటు విషయం ఓ కొలిక్కిరావడం.. కాంగ్రెస్, టీడీపీలు కూడా అభ్యర్థులను ప్రకటించడంతో టీజేఎస్ కూడా స్పీడ్ పెంచింది. 

ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కోర్ కమిటీలో సమీక్షించనున్నారు. ఎనిమిది స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ సానుకూలత వ్యక్తం చేయగా.. 6 స్థానాల్లో వచ్చింది. జనగామ నుంచి టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరామ్ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారవ్వగా.. మెదక్, దుబ్బాక, మల్కాజ్‌గిరి, సిద్ధిపేట, వర్ధన్నపేట, అంబర్‌పేట స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. 
 
ఆరు సీట్లపైనే స్పష్టత, మరిన్ని తేలాల్సిందే: కోదండరామ్

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

నేను ఎక్కడి నుండి పోటీ చేస్తానో నాకే తెలియదు: కోదండరామ్

కోదండరామ్ కు షాక్: టీఆర్ఎస్ లో చేరిన టీజేఎస్ నేత

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

పోటీకి కోదండరామ్ దూరం?: టీజేఎస్ అభ్యర్థులు వీరే

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

సీట్ల లొల్లి తేలేటట్లు లేదు, బయటకు వచ్చేసిన కోదండరామ్

రాహుల్ ప్రతిపాదనను కోదండరామ్ ఎందుకు కాదన్నాడంటే....

PREV
click me!

Recommended Stories

Free Bus Scheme : తెలుగోళ్లకు గుడ్ న్యూస్... మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం
Telangana: హైద‌రాబాద్‌లో గొర్రె, మేక‌ల ర‌క్తంతో అక్ర‌మ వ్యాపారం.. ఇంత‌కీ ర‌క్తంతో ఏం చేస్తున్నారంటే