జగన్‌‌‌ను పరామర్శించిన జానారెడ్డి

Published : Oct 25, 2018, 05:13 PM IST
జగన్‌‌‌ను పరామర్శించిన జానారెడ్డి

సారాంశం

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌‌ను  సిటీ న్యూరో సిటీ సెంటర్ ఆసుపత్రిలో  తెలంగాణ  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి  గురువారం నాడు పరామర్శించారు.

హైదరాబాద్: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌‌ను  సిటీ న్యూరో సిటీ సెంటర్ ఆసుపత్రిలో  తెలంగాణ  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి  గురువారం నాడు పరామర్శించారు.

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి జరిగిన తర్వాత విశాఖ ఎయిర్‌పోర్ట్ నుండి జగన్ నేరుగా హైద్రాబాద్‌ చేరుకొన్నారు.  సిటీ సెంటర్ ఆసుపత్రిలో ఆయనకు వైద్యులు చికిత్స నిర్వహించారు.

జగన్‌పై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకొన్న  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత జానారెడ్డి ఆసుపత్రిలో జగన్‌ను పరామర్శించారు. ఈ ఘటనను ఆయన ఖండించారు. మరోవైపు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ కు తెలంగాణ ప్రభుత్వం భద్రతను మరింత పెంచింది.

విశాఖలో  ఘటన తర్వాత జగన్‌కు అదనపు భద్రతను పెంచుతూ తెలంగాణ సర్కార్  నిర్ణయం తీసుకొంది. మరోవైపు  తెలంగాణ పోలీసులు కూడ జగన్ నివాసం వద్ద కూడ భద్రతను కట్టుదిట్టం చేశారు.

సంబంధిత వార్తలు

మాకు సంబంధం లేదు, ఖండిస్తున్నా: జగన్‌ మీద దాడిపై చంద్రబాబు

పాపులారిటీ కోసమే జగన్‌పై దాడి: విశాఖ పోలీసులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు జగన్: పోలీసుల అదుపులో అనుమానితుడు

జగన్ ఫ్లెక్సీ కట్టాడు, మంచోడు: శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు

జగన్‌పై వెయిటర్ దాడి: స్పందించిన రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్

వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

 

PREV
click me!

Recommended Stories

Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu