రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

sivanagaprasad kodati |  
Published : Oct 19, 2018, 09:39 AM ISTUpdated : Oct 19, 2018, 09:44 AM IST
రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

సారాంశం

హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. తెనాలి నుంచి హైదరాబాద్ వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు  తెల్లవారుజామున.. రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్‌మెట్ మండలం కొత్తగూడెం వద్ద అదుపుతప్పి.. రెండు వంతెనల మధ్య ఇరుక్కుపోయింది

హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. తెనాలి నుంచి హైదరాబాద్ వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు  తెల్లవారుజామున.. రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్‌మెట్ మండలం కొత్తగూడెం వద్ద అదుపుతప్పి.. రెండు వంతెనల మధ్య ఇరుక్కుపోయింది. ప్రయాణికులు గాఢనిద్రలో ఉండగా.. ఒక్కసారిగా పెద్ద శబ్ధం వినిపించడంతో అందరూ ఉలిక్కిపడి లేచారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. ఇతర వాహనదారులు వెంటనే బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు.. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా స్వల్పగాయాలతో బయటపడగా.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బస్సు గనుక రెండు వంతెనల మధ్య నుంచి కిందకు పడిపోయివుంటే భారీ ప్రమాదం జరిగివుండేదని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం కారణంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

62కు చేరిన కొండగట్టు ప్రమాద మృతుల సంఖ్య

కొండగట్టు ప్రమాదం: స్టీరింగ్ విరిగి... బ్రేకులు ఫెయిలైనా.. డ్రైవర్ చివరి యత్నాలు

కొండగట్టు: ప్రమాదానికి ముందు డ్రైవర్ ఏం చెప్పాడంటే?

కొండగట్టు ప్రమాదాలు: అప్పట్లో వైఎస్, చంద్రబాబు ఇలా...

కొండగట్టు ప్రమాదం: 60 కోతులు చనిపోయిన రెండు రోజులకే ఇలా....

కొండగట్టు ప్రమాదం: 70 కి.మీ స్పీడ్‌తో బస్సు

కొండగట్టు విషాదం: ఐస్‌బాక్స్‌లో శవాన్ని పెట్టేందుకు డబ్బులు లేక.. ఐస్‌గడ్డలపై వరిపొట్టు పోసి

 

PREV
click me!

Recommended Stories

Minister Sridhar Babu Comments: భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరిస్తాం | Asianet News Telugu
Hyderabad: నెల‌కు రూ. 67 ల‌క్ష‌ల అద్దె.. హైద‌రాబాద్‌లో ఫేస్‌బుక్ పెద్ద స్కెచ్