కేసీఆర్ కాకుండా ఇష్టమైన పొలిటీషియన్ ఎవరంటే.. కవిత ఆన్సర్!

Jan 30, 2019, 8:45 PM IST

సోషల్ మీడియాలో అభిమానులు అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా తెలంగాణ MP కవిత తన వివరణ ఇచ్చారు. రాజకీయాల్లో కేసీఆర్ కాకుండా ఆమెకు ఇష్టమైన పొలిటీషియన్ గురించి మాట్లాడారు.