రవిప్రకాష్ ఔట్: టీవీ9 సీఈఓగా మహేంద్ర మిశ్రా

Published : May 10, 2019, 05:40 PM ISTUpdated : May 10, 2019, 06:35 PM IST
రవిప్రకాష్ ఔట్:  టీవీ9 సీఈఓగా మహేంద్ర మిశ్రా

సారాంశం

: టీవీ9 కొత్త సిఈఓగా మహేంద్ర మిశ్రాను నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకొంది. కొత్త సీఓఓగా  సింగారావును నియమించారు.ఇదే విషయాన్ని బోర్డు ఇవాళ సాయంత్రం  ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.  


హైదరాబాద్: టీవీ9 కొత్త సిఈఓగా మహేంద్ర మిశ్రాను నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకొంది. కొత్త సీఓఓగా  సింగారావును నియమించారు.ఇదే విషయాన్ని బోర్డు ఇవాళ సాయంత్రం  ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

శుక్రవారం నాడు ఏబీసీఎల్ బోర్డు డైరెక్టర్లు సమావేశమయ్యారు. టీవీ9లో కొత్త యాజమాన్యానికి రవిప్రకాష్‌కు మధ్య వివాదం  నెలకొంది. ఈ  వివాదం నేపథ్యంలో  కొత్త యాజమాన్యం ఇవాళ సమావేశమై కొత్త సీఈఓ‌ను నియమించింది. ప్రస్తుతం సీఈఓగా ఉన్న రవిప్రకాష్‌ను  తొలగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకొంది. మహేంద్ర మిశ్రా ప్రస్తుతం టీవీ9 కన్నడ ఛానెల్‌కు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

మరో వైపు ప్రస్తుతం 10 టీవీకి ఎడిటర్‌గా పనిచేస్తున్న గొట్టిపాటి సింగారావును సీఓఓగా నియమించారు. ఈ విషయాన్ని  ఏబీసీఎల్ డైరెక్టర్లు కొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
 

సంబంధిత వార్తలు

టీవీ9 వివాదం: రవి ప్రకాష్ స్థానంలో కొత్త సీఈఓను ప్రకటించే ఛాన్స్

టీవీ9 వివాదం: పోలీసుల విచారణకు హాజరైన ఫైనాన్స్ డైరెక్టర్

రెండో రోజూ టీవీ9 కార్యాలయంలో పోలీసుల సోదాలు

ఉత్కంఠ: రవి ప్రకాష్ రేపు పోలీసుల ముందుకు వస్తారా?

రవిప్రకాష్ భార్యకు నోటీసులు అందజేసిన పోలీసులు

రవిప్రకాష్‌ కోసం రెండు రోజులుగా గాలింపు: పాస్‌పోర్ట్ స్వాధీనం

టీవీ9 వివాదం: రవిప్రకాష్‌తో హీరో శివాజీ లింక్ ఇదే

టీవీ9 చేతులు మారిందిలా : రవి ప్రకాష్‌పై ఆరోపణలివే

టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌కు ఉద్వాసన?

టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ ఇంట్లో పోలీసుల సోదాలు

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!